v6: తీన్మార్ బిత్తిరి సత్తిపై దాడి, ఆసుపత్రికి తరలింపు

  • 'తీన్మార్' కార్యక్రమంతో పేరు సంపాదించిన బిత్తిరి సత్తి
  • బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవికుమార్
  • వీ6 ఆఫీసు ముందు హెల్మెట్ తో దాడి చేసిన ఆగంతుకుడు

వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే 'తీన్మార్' కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై దాడి జరిగింది. మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. దీంతో గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

v6
teenmar
bittiri satti
attack
  • Loading...

More Telugu News