అల్లు అర్జున్: 'ఇన్ స్టా గ్రామ్’లో ఫొటోలతో నా ప్రయాణం మొదలుపెట్టబోతున్నా: అల్లు అర్జున్

  • ‘ఇన్ స్టా గ్రామ్’లో ఖాతా ప్రారంభించనున్న స్టైలిష్ స్టార్
  • ఈ నెల 21 నుంచి నా ఫొటోల ప్రయాణం ప్రారంభిస్తా
  • ‘ఫేస్ బుక్’లో అల్లు అర్జున్

‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ కు ‘ఫేస్ బుక్’, ‘ట్విట్టర్’ ఖాతాలు ఉన్నాయి. కానీ, ‘ఇన్ స్టా గ్రామ్’ లో ఇంత వరకూ ఖాతా తెరవలేదు. అక్కడ ఖాతా తెరిచేస్తానని, ఇంకో రెండు రోజుల్లో ఆ ముహూర్తం వచ్చేస్తోందంటూ అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. జ్ఞాపకాలను పదిలపరచుకోవడమన్నా, మధురానుభూతిగా నిలిచిపోయే ఫొటోలన్నా తనకు ఇష్టమని, ‘ఇన్ స్టా గ్రామ్’లో ఫొటోలతో తన ప్రయాణం ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా ఓ ఫొటోను బన్నీ పోస్ట్ చేశాడు. 

  • Loading...

More Telugu News