samantha: చీర‌క‌ట్టులో అల‌రించిన స‌మంత.. ఫొటోలు ఇవిగో!

  • విశాల్‌ సరసన ‘ఇరుంబు తిరై’ అనే సినిమాలో న‌టిస్తోన్న స‌మంత‌
  • చీర‌క‌ట్టులో సిగ్గులొలుకుతూ ఫొటోలు
  • ఫిదా అయిపోతోన్న అభిమానులు

సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే చెన్నై బ్యూటీ స‌మంత త‌నకు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అల‌రిస్తుంటుంది. ర‌క‌ర‌కాల స్టైల్స్‌తో, డ్రెస్‌లతో ఫొటోలు, సెల్ఫీలు దిగి ఆమె చేసే పోస్టుల‌కు అభిమానులు మంత్ర‌ముగ్ధుల‌వుతారు. తాజాగా ఈ అమ్మ‌డు పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఇందులో స‌మంత చీర‌క‌ట్టుతో అల‌రించింది.

ప్ర‌స్తుతం సమంత‌.. విశాల్‌ సరసన ‘ఇరుంబు తిరై’ అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ టైటిల్‌తో రానుంది. ఈ సినిమాలో స‌మంత ఇలాగే క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. స‌మంత కొత్త ఫొటోల‌ను మీరూ చూడండి...    

  • Loading...

More Telugu News