samantha rutu prabhu: మరో రెండేళ్ల పాటే నటించనున్న సమంత?

  • రెండేళ్ల తరువాత సినిమాలకు సమంత గుడ్ బై
  • వివాహానికి పూర్వమే కుటుంబ సభ్యులకు స్పష్టత
  • ఇకపై సినిమాలపై దృష్టిపెట్టడం కష్టమని భావిస్తున్న సమంత

ఇటీవలే పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమంత మరో రెండేళ్ల పాటు సినిమాల్లో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఆమె కొత్త సినిమాలు పెద్దగా అంగీకరించడం లేదు, సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఒక్కసారిగా సినిమాలు మానేయడం కంటే నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుని ఇతర అంశాలపై దృష్టిపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గృహస్తు జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత సినిమాల్లో నటించడం కష్టమని భావించిన సమంత, వివాహానికి పూర్వమే ఈ నిర్ణయం తీసుకుని, సన్నిహితులకు చెప్పిందని తెలుస్తోంది. సమంత నిర్ణయానికి అంతా హర్షం వ్యక్తం చేశారని కూడా తెలుస్తోంది.  

samantha rutu prabhu
marriege
movies
acting
  • Loading...

More Telugu News