త్రివిక్రమ్-పవన్ కల్యాణ్: త్రివిక్రమ్-పవన్ కల్యాణ్-అను ఇమ్మానుయేల్ కలిసి దిగిన సెల్ఫీ ఇదిగో!

  • త్రివిక్రమ్ సినిమా సెట్స్ లో సెల్ఫీ
  • పవన్, అనులతో సెల్ఫీ దిగిన త్రివిక్రమ్
  • ఆ ఫొటోను పోస్ట్ చేసిన అను ఇమ్మానుయేల్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సెట్స్ లో పవన్, అను ఇమ్మానుయేల్ కలిసి టీ తాగుతుండగా త్రివిక్రమ్ తీసిన సెల్ఫీ సామాజిక మాధ్యమాలకు చేరింది.

ఈ సెల్ఫీని అను ఇమ్మానుయేల్ తన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. ‘గుడ్ కంపెనీ గుడ్ వర్క్’ అని పేర్కొంటూ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. కాగా, వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News