ys jagan: జగన్ పాదయాత్ర కోసం ఇడుపులపాయలో భారీ ఏర్పాట్లు!

  • 6వ తేదీ నుంచి పాదయాత్ర
  • ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర
  •  అడుగడుగునా కటౌట్లతో భారీ ఏర్పాట్లు 

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో వీరన్నగట్టుపల్లె నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అడుగడుగునా కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్, సభావేదిక, కార్యకర్తల భోజన వసతుల కోసం జేసీబీలతో భూమిని చదును చేస్తున్నారు.
 

ys jagan
padayatra
jagan padayatra
idupulapaya
  • Loading...

More Telugu News