కిదాంబి శ్రీకాంత్: శ్రీకాంత్ కు అభినందనలు: సీఎం చంద్రబాబు

  • శ్రీకాంత్ విజయం పట్ల చంద్రబాబు హర్షం
  • తెలుగు క్రీడాకారులకు శ్రీకాంత్ స్ఫూర్తిగా నిలిచాడు
  • మరిన్ని విజయాలు సాధించి అగ్రపథంలో నిలవాలి: చంద్రబాబు

ఫ్రెంచ్ ఓపెన్ లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ విజేతగా నిలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు క్రీడాకారులకు శ్రీకాంత్ స్ఫూర్తిగా నిలిచాడని, మరిన్ని విజయాలు సాధించి అగ్రపథంలో నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కు తన అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. 

  • Loading...

More Telugu News