: విజయసాయికి తప్పని నిరాశ


అక్రమాస్తుల కేసులో సూత్రధారి విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశ తప్పలేదు. ఛార్జిషీటులో అభియోగాల నమోదును వాయిదా వేయాలంటూ విజయసాయి దాఖలు చేసిన పిటిషన్ ను నేడు సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. అయితే.. రాంకీ, పెట్టుబడుల స్వీకరణ అంశంపై అభియోగాల నమోదు వాయిదాకు నో చెప్పిన న్యాయస్థానం వాన్ పిక్ కేసులో అభియోగాల నమోదు వాయిదాకు సమ్మతించింది. వాన్ పిక్ దర్యాప్తును వేగిరమే పూర్తి చేయాలంటూ సీబీఐని ఆదేశించింది.

  • Loading...

More Telugu News