swipe tab: మంచి ఫీచర్లు, బడ్జెట్ ధర... స్వైప్ కొత్త ట్యాబ్ మార్కెట్లోకి!

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 జీబీ స్టోరేజ్
  • 10.1 అంగుళాల డిస్ ప్లే క్వాడ్ కోర్ ప్రాసెసర్
  • ధర రూ. 8,499

చౌక ధరల్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను మార్కెటింగ్ చేస్తున్న స్వైప్ టెక్నాలజీస్, ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ట్యాబ్ ను విడుదల చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 16 జీబీ స్టోరేజ్ దీనికి ఆకర్షణకాగా, డ్యూయల్ సిమ్, 4జీ వీఓఎల్టీఈ ఫీచర్ లూ ఉన్నాయి. స్వైప్ స్లేట్ ప్రొ పేరిట దీన్ని విడుదల చేస్తున్నామని, దీని ధర రూ. 8,499 అని స్వైప్ పేర్కొంది. మిగతా ఫీచర్లలో 10.1 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 1.1 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 5/2 ఎంపీ కెమెరాలు ఉంటాయి.

swipe tab
low cost
  • Loading...

More Telugu News