వాంఖడే: తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయం!

  • 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపు
  • 49 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోర్: 284/4
  • మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో కివీస్ జట్టు

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో కివీస్ జట్టు విజయం సాధించింది. 49 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ జట్టు 284 పరుగులు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో న్యూజిలాండ్ ఉంది.

న్యూజిలాండ్ స్కోర్ బోర్డు : గుప్తిల్ (32), మున్రో (28), విలియమ్ సన్ (6), టేలర్ (95) పరుగులతో, లాథమ్ 103, నికోలస్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

న్యూజిలాండ్ స్కోర్ : 284/4 (49 ఓవర్లలో)

భారత్ బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ - 1, బుమ్రా - 1, కుల్ దీప్ యాదవ్ - 1, పాండ్యా -1

  • Loading...

More Telugu News