angelina jolie: 21 ఏళ్ల అమ్మాయితో డేటింగ్ చేస్తున్న బ్రాడ్ పిట్!

  • మళ్లీ ప్రేమలో పడ్డ బ్రాడ్ పిట్
  • గతంలో తనతో కలసి పని చేసిన అమ్మాయితో డేటింగ్
  • జీర్ణించుకోలేక పోతున్న ఏంజెలినా

హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. 21 ఏళ్ల ఏల్లా పుర్నెల్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి అచ్చం బ్రాడ్ పిట్ మాజీ భార్య ఏంజెలినా జోలీలాగానే ఉంటుంది. గతంలో తన ప్రొడక్షన్ కంపెనీలో ఆమెతో కలసి పిట్ పనిచేశాడు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. మరోవైపు తన మాజీ భర్త ఏల్లాతో డేటింగ్ చేయడాన్ని ఏంజెలినా జీర్ణించుకోలేక పోతోందట. అయితే, వీరిద్దరి ప్రేమాయణం గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2014లో వచ్చిన 'మేల్ ఫిసెంట్' సినిమాలో యుక్త వయసులో ఉన్న ఏంజెలినా పాత్రలో ఏల్లా నటించింది.

angelina jolie
brad pitt
ella purnel
brad pitt dating
hollywood
  • Loading...

More Telugu News