: లెంపలేసుకున్న సిబిఐ డైరెక్టర్
న్యాయశాఖా, ప్రధాని కార్యాలయం, ఇతరులతో బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికను పంచుకున్నానని నిజం చెప్పి కష్ట్లాల్లో చిక్కుకున్న సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. జరిగిన తప్పునకు మన్నించాలంటూ ఈరోజు సుప్రీంకోర్టును వేడుకున్నారు.