వర్మ: మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా!: సోమిరెడ్డికి వర్మ కౌంటర్

  • హీరోయిన్ గా లక్ష్మీపార్వతినే పెట్టుకోమన్న సోమిరెడ్డి 
  • మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు
  • ఘాటుగా స్పందించిన దర్శకుడు వర్మ

‘పనీపాటలేని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ’ అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన, 'లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా లక్ష్మీ పార్వతినే పెట్టుకోండి' అంటూ తనకు సలహా ఇవ్వడంపైన దర్శకుడు వర్మ వెంటనే స్పందించారు. ‘మీ ఉచితకు సలహాకు ధన్యవాదాలు. మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ వర్మ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News