నాగచైతన్య: ఫొటోకి పోజిచ్చిన నాగచైతన్య- సమంత!

  • శుక్రవారం గోవాలో వివాహం 
  • సామాజిక మాధ్యమాల్లో నాగచైతన్య- సమంత తాజా ఫొటోలు
  • లవ్ సింబల్స్ ఉన్న కుర్చీలో చైతూ, పక్కనే నిలబడ్డ సమంత

సినీ ప్రేమ జంట నాగచైతన్య-సమంతల వివాహం శుక్రవారం గోవాలో జరగనుంది. ఈ సందర్భంగా చాలా బిజీగా ఉన్న ఈ ప్రేమ జంట తాజాగా ఫొటోలు దిగింది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి.

రెండు లవ్ సింబల్స్ ఉన్న ఓ కుర్చీలో కూర్చుని ఉన్న నాగ చైతన్య, పక్కనే నిలబడ్డ సమంత ఫొటోకు పోజిచ్చారు. మరో ఫొటోలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సమంత నిలబడి ఉంది. సమంత ధరించిన టీ-షర్ట్ పై ‘బ్రైడ్ వైబ్స్’ అని రాసి ఉంది.

  • Loading...

More Telugu News