renu: అనేక భావోద్వేగాలు ఒకేసారి వస్తున్నాయన్న రేణూ దేశాయ్.. టీవీ షోలో డ్యాన్స్ చేసిన వీడియో!

  • రేపటి నుంచి స్టార్ మా ఛానెల్‌లో ‘నీతోనే డ్యాన్స్’ షో
  • జడ్జిగా రేణూ దేశాయ్.. ప్రోమో విడుదల
  • అనేక భావోద్వేగాలు ఒకేసారి వస్తున్నాయన్న రేణూ దేశాయ్

నటి, ప్రొడ్యూసర్ రేణూ దేశాయ్ రేపటి నుంచి స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభం కానున్న ‘నీతోనే డ్యాన్స్’ షోలో జడ్జిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్టార్‌ మా ప్రోమోను విడుదల చేసింది. అందులో రేణూ దేశాయ్ డ్యాన్స్ వేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. పదిహేడేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చానని హ‌ర్షం వ్య‌క్తం చేసింది. అనేక భావోద్వేగాలు కలిసి ఒకేసారి వస్తున్నాయని ఆమె పేర్కొంది. త‌న మాజీ భ‌ర్త‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి న‌టించిన జానీ సినిమాలోని ‘ఈ రేయి తీయనిది’ పాటకు ఆమె డ్యాన్స్ వేసింది. మీరూ చూడండి.. 

  • Loading...

More Telugu News