telangana: ప్రభుత్వ కార్యాలయాలకు నేటి నుంచి వరుసగా ఐదు రోజుల సెలవులు

  • నేటి నుంచి అక్టోబరు రెండు వరకు సెలవులు
  • ప్రభుత్వ ఉద్యోగుల ఖుషీ 

తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు నేటి నుంచి వరుసగా ఐదు రోజులు మూతపడనున్నాయి. నేడు (గురువారం) బతుకమ్మ, దుర్గాష్టమి, 29న మహానవమి (ఐచ్ఛిక సెలవు) 30న దసరా, 1న మొహర్రం, 2న గాంధీ జయంతి..ఇలా వరుసగా ఐదు రోజులు సెలవులు రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీగా ఉన్నారు.

telangana
govt offices
holydays
  • Loading...

More Telugu News