మూడో వన్డే: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా

  • ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు రహానే, రోహిత శర్మ
  • పరుగులు నియంత్రిస్తున్న ఆసీస్ బౌలర్లు

మూడో వన్డేలో 294 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. ఓపెనర్లు రహానె, రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి ఓవర్ వేసిన ఆసీస్ బౌలర్ కమిన్స్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండో ఓవర్ వేసిన కూల్టర్ - నీల్ 5 పరుగులు ఇచ్చాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్లు నష్టపోకుండా 7 పరుగులు చేసింది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 293 పరుగులు చేసి భారీ విజయ లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది. 

  • Loading...

More Telugu News