German plane: 40 ఏళ్ల క్రితం హైజాక్ అయిన జర్మన్ విమానం తిరిగి స్వదేశానికి.. 1977లో హైజాక్ చేసిన పాలస్తీనియన్ గ్రూప్!


సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం పాలస్తీనియన్ గ్రూప్ హైజాక్ చేసిన జర్మన్ పాసింజర్ విమానం తిరిగి స్వదేశానికి చేరుకుంది. పశ్చిమ జర్మనీ రెడ్ ఆర్మీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా గ్రూపు ఒకటి లుఫ్తాన్సా విమానం బోయింగ్ 737ను హైజాక్ చేసి సోమాలియా తీసుకెళ్లింది. ఈ విమానంలోని చాలా వరకు భాగాలు శనివారం ఫ్రెడ్రిక్‌షాఫెన్ నగరానికి చేరుకున్నాయి. ఇక్కడి డోర్నియర్ మ్యూజియంలో ఈ విమానాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు.

German plane
hijacked
Somalia
Friedrichshafen
  • Loading...

More Telugu News