manoj panday: రేప్ చేశాడంటూ నటి ఫిర్యాదు.. భోజ్ పురి నటుడు అరెస్టు

  • భోజ్ పురి నటుడు మనోజ్ పాండే అరెస్టు
  • అవకాశాల పేరుతో మోసం చేసిన మనోజ్ పాండే
  • వర్ధమాన నటుల ముందు తానో పెద్ద స్టార్ అంటూ హడావుడి చేస్తాడు 
  • స్నేహం పేరుతో వల వేస్తాడు 

భోజ్ పురి చిత్రపరిశ్రమలో పేరు సంపాదించుకున్న మనోజ్ పాండే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నటి ఫిర్యాదు చేసింది. తనలాగే అవకాశాల కోసం ఎదురు చూసే వర్థమాన నటుల ముందు తానో పెద్ద స్టార్ నని బిల్డప్ ఇచ్చేవాడని, తరువాత స్నేహం అంటూ వల విసిరి అత్యాచారానికి పాల్పడేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇలా చాలా మందిని మోసం చేశాడని ఆరోపిస్తూ ముంబైలోని చార్ కోప్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

manoj panday
bhojpuri actor
bhojpuri actress
  • Loading...

More Telugu News