fire accident in mantralayam: మంత్రాలయంలో అగ్ని ప్రమాదం!

 


కర్నూలు జిల్లా మంత్రాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ మంటలు ఆరు దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదస్థలిని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు పరిశీలించారు. నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News