: ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్.. 8న ఓట్ల లెక్కింపు


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈనెల 8న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. కర్ణాటక వ్యాప్తంగా 60.58 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, నిర్ధేశిత సమయం ముగిసినా.. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న ఓటర్లను పోలింగ్ కు అధికారులు అనుమతించారు.

  • Loading...

More Telugu News