: ఇంట్లో టాయిలెట్ కట్టుకోలేదని.. 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు!


ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోనందుకు ఉత్తరప్రదేశ్‌లో 16మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 16 మందిపై కేసులు నమోదు చేసినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. టాయిలెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు అందుకున్నా టాయిలెట్ కట్టకపోగా, ఆ నిధుల దుర్వినియోగంపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. నమామి గంగా పథకంలో భాగంగా టాయిలెట్‌లు నిర్మించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు మేజిస్ట్రేట్ అనిత శ్రీవాస్తవ తెలిపారు.

  • Loading...

More Telugu News