: సైనా నెహ్వాల్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న బాలీవుడ్ భామ!


భారతీయ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సైనా పాత్రను హీరోయిన్ శ్రద్దాకపూర్ పోషిస్తోంది. దీంతో, బ్యాడ్మింటన్ లో కోచింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది శ్రద్ధ. పుల్లెల గోపీచంద్ అకాడెమీలో గోపీచంద్, సైనాలతో కలసి ఆమె ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. ఈ ట్రైనింగ్ కు సంబంధించిన ఫొటోలను సైనా నెహ్వాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 'గోపీ సర్.. శ్రద్ధాకపూర్.. నేను' అనే కాప్షన్ ను ఫొటోకు జత చేసింది. 

  • Loading...

More Telugu News