: బ్యాటింగ్ కు దిగిన టీమిండియా రోహిత్ కు జోడీగా రాహుల్!


శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో 171 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు దిగారు. ఇప్పటి వరకు 5 బాల్స్ ఆడిన శర్మ 9 పరుగులు చేయగా, అందులో ఒక ఫోర్ కొట్టాడు. 6 బంతులు ఆడిన రాహుల్ 12 పరుగులు చేసి రెండు బౌండరీలు కొట్టాడు. 2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా  స్కోరు..21/0

  • Loading...

More Telugu News