Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు


వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ. 30,640, ప్రొద్దుటూరులో రూ. 30,500గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ. 28,500, ప్రొద్దుటూరులో రూ. 28,320, చెన్నైలో రూ. 28,690గా ఉంది. వెండి కిలో ధర విజయవాడలో రూ. 42,000, ప్రొద్దుటూరులో రూ. 42,000 వద్ద ముగిసింది.

  • Loading...

More Telugu News