: ముఖ్యమంత్రితో భేటీ అయిన రాయపాటి


గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు  (డీసీసీబీ) అధ్యక్ష ఎన్నికల గురించి ఆయన..ముఖ్యమంత్రితో చర్చించారు. గతంలో పల్నాడు నుంచి ప్రాతినిధ్యం వహించామని, ఇపుడు గుంటూరు సెంట్రల్ నుంచి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News