: కొనసాగుతున్న తిరిమానె- మ్యాథ్యూస్ భాగస్వామ్యం!


కొలంబో వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో శ్రీలంక జట్టు ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో, ప్రస్తుతం తిరిమానె, మ్యాథ్యూస్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. తిరిమానె ఇప్పటికే 63 పరుగులు చేయగా, మ్యాథ్యూస్ 51 పరుగులతో కొనసాగుతున్నారు. తిరిమానె మూడు ఫోర్లు, మ్యాథ్యూస్ నాలుగు ఫోర్లు కొట్టారు. వీరి భాగస్వామ్యంలో స్కోర్ బోర్డు మెరుగ్గా ఉంది. కాగా, 38.1 ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు స్కోర్..182/3

  • Loading...

More Telugu News