: తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు!


ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు తొలి వికెట్ పతనమైంది. భారత బౌలర్ భువనేశ్వర్ రెండో ఓవర్ లో వేసిన చివరి బంతిని కొట్టిన లంక ఓపెనర్ డిక్ వెల్లా (2) భువనేశ్వర్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో తరంగ, మునవీరా కొనసాగుతున్నారు. కాగా, ఇప్పటివరకూ తరంగ 18 బంతులు ఆడి 20 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు స్కోర్: 4.2 ఓవర్లలో 27/1

  • Loading...

More Telugu News