: టీడీపీ విజయకేతనం... 48 వార్డుల్లో గెలుపొందిన వారి వివరాలు


కాకినాడ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు దాదాపుగా వెల్లడయ్యాయి. మొత్తం 50 వార్డులుండగా, వాటిలో 48 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ, బీజేపీ కూటమికి 35 (32+3), వైకాపాకు 10, ఇతరులకు 3 వార్డులు దక్కాయి. గెలుపొందిన వారి వివరాలివి...
డివిజన్ 1: పేరాబత్తుల లోవాబాబు (టీడీపీ)
డివిజన్ 2: సత్తిబాబు (టీడీపీ)
డివిజన్ 3: గుత్తుల అచ్చయ్యమ్మ (టీడీపీ)
డివిజన్ 4: పి సూర్యకుమారి (వైసీపీ)
డివిజన్ 5: సుజాత (బీజేపీ)
డివిజన్ 6: బండి సత్యనారాయణ (టీడీపీ)
డివిజన్ 7: అంబటి క్రాంతి (టీడీపీ)
డివిజన్ 8: వరలక్ష్మి (టీడీపీ)
డివిజన్ 9: కే రమేష్ (వైసీపీ)
డివిజన్ 10: మోసా దానమ్మ (టీడీపీ)
డివిజన్ 11: జీ దానమ్మ (టీడీపీ)
డివిజన్ 12: కే సునీత (టీడీపీ)
డివిజన్ 13: బాల కామేశ్వరరావు (టీడీపీ)
డివిజన్ 14: వీ ఉమాశంకర్ (టీడీపీ)
డివిజన్ 15: చినగోటి సత్యబాబు (వైసీపీ)
డివిజన్ 16: మల్లాడి గంగాధర్ (టీడీపీ)
డివిజన్ 17: కే సత్యప్రసాద్ (టీడీపీ)
డివిజన్ 18: సీ రాంబాబు (టీడీపీ)
డివిజన్ 19: పీ అనంతకుమార్ (టీడీపీ)
డివిజన్ 20: lనాగ సత్యనారాయణ (టీడీపీ)
డివిజన్ 21: బుర్రా విజయకుమారి (వైసీపీ)
డివిజన్ 22: మల్లా కిశోర్ (వైసీపీ)
డివిజన్ 23: శ్రీదేవి (వైసీపీ)
డివిజన్ 24: ఉదయ్ కుమార్ (వైసీపీ)
డివిజన్ 25: కే సీత (టీడీపీ)
డివిజన్ 26: సంగాని నందం (టీడీపీ)
డివిజన్ 27: రాజాన మంగారత్నం (టీడీపీ)
డివిజన్ 28: సుంకర పావని (టీడీపీ)
డివిజన్ 29: వాసిరెడ్డి రాంబాబు (ఇండిపెండెంట్)
డివిజన్ 30: చంద్రకళ దీప్తి (వైసీపీ)
డివిజన్ 31: బంగారు సూర్యావతి (టీడీపీ)
డివిజన్ 32: ఆర్ సత్యనారాయణ (వైసీపీ)
డివిజన్ 33: గుజ్జు దుర్గ (టీడీపీ)
డివిజన్ 34: తహేరా ఖాతూన్ (టీడీపీ)
డివిజన్ 35: బీ రామకృష్ణ (ఇండిపెండెంట్)
డివిజన్ 36: లక్ష్మీ ప్రసన్న (బీజేపీ)
డివిజన్ 37: లంకె హేమలత (టీడీపీ)
డివిజన్ 38: ఎం శేషుకుమారి (టీడీపీ)
డివిజన్ 39: మల్లిపూడి నాగదీపిక (ఇండిపెండెంట్)
డివిజన్ 40: శివప్రసన్న (టీడీపీ)
డివిజన్ 41: సత్యవతి (బీజేపీ)
డివిజన్ 42: ఎన్నికలు జరగలేదు
డివిజన్ 43: పవన్ కుమార్ (టీడీపీ)
డివిజన్ 44: ఇదిమిశెట్టి వెంకటరమణ (టీడీపీ)
డివిజన్ 45: కర్రి శైలజ (టీడీపీ)
డివిజన్ 46: కోరిమిల్లి బాలప్రసాద్ (టీడీపీ)
డివిజన్ 47: వెంకటలక్ష్మి (వైసీపీ)
డివిజన్ 48: ఎన్నికలు జరగలేదు
డివిజన్ 49: పి.ఉషారాణి (టీడీపీ)
డివిజన్ 50: పి. వెంకటత్రిమూర్తులు (టీడీపీ)

  • Loading...

More Telugu News