: మూడో వన్డే అప్ డేట్స్: 16.3 ఓవర్లలో 65/2


భారత్ పై జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక జట్టు 16.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ కు దిగింది. లంక తొలి వికెట్ గా డిక్ వెల్లా 13 పరుగుల వద్ద  బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన మెండీస్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి బుమ్రా బౌలింగ్ లోనే రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజ్ లో థిరిమన్, చాందీమాల్ కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News