: సైకిల్ రిక్షాపై దీపావళి: వెయ్యి రాకెట్ లకి ఒకేసారి నిప్పంటించిన వ్యక్తి.. మీరూ చూడండి!


ఓ వ్య‌క్తి త‌న‌ సైకిల్‌ రిక్షాపై వెయ్యి రాకెట్ టపాసులను పెట్టుకుని, దాన్ని తొక్కుకుంటూ దూరంగా తీసుకెళ్లి, అన్నిటినీ ఒకేసారి కాల్చేయ‌గా తీసిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. నిప్పంటించిన త‌రువాత కూడా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వెనకాల ఆ రాకెట్లు వెలుగులు చిమ్ముతుండ‌గా ఎంతో సంబ‌ర‌ప‌డిపోతూ ముందుకు వెళ్లాడు. ఈ వీడియోలోని వ్య‌క్తి అమెరికాకు చెందిన కొలిన్‌ ఫర్జ్‌. త‌న స్నేహితుడి సాయంతో ఈ సాహ‌సం చేసి, నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాడు. ఈ వీడియోను మీరూ చూడండి.                

  • Loading...

More Telugu News