: రెండో వన్డేకు వర్షంతో అంతరాయం! ఇంకా బ్యాటింగ్ కు దిగని టీమిండియా


పల్లెకలెలో శ్రీలంక- భారత జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం కలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం, టీమిండియా బ్యాటింగ్ కు దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వర్షం ప్రారంభమైంది. దీంతో, స్టేడియం సిబ్బంది మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పివేశారు.

  • Loading...

More Telugu News