: బ్యాటింగుకు దిగిన టీమిండియా
శ్రీలంకపై జరుగుతున్న తొలి వన్డేలో 217 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. టీమిండియా ఓపెనర్లు ఆర్జీ శర్మ, ధావన్ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి ఓవర్ వేసిన మలింగా తన ఓవర్ లో నాలుగు పరుగులు ఇచ్చాడు.
భారతజట్టు స్కోరు: 1.1 ఓవర్ లో 8/0