: ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు


దంబుల్లాలో భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన బంతిని కొట్టబోయిన ఎన్ఎల్ టీసీ పెరెరా డకౌట్ అయ్యాడు. అంతకుముందు, పటేల్ బౌలింగ్ లో  పీ డబ్ల్యూహెచ్ డిసిల్వా(2), జాదవ్ కు క్యాచ్ ఇవ్వడతో పెవిలియన్ చేరాడు.  తరంగా (13), డిక్ వెల్లా (64), మెండీస్ (36) ఔటయిన తర్వాత వరుసగా లంక వికెట్లు పతనమయ్యాయి. శ్రీలంక స్కోర్  37.1 ఓవర్లలో 180/7.

  • Loading...

More Telugu News