: వైసీపీ నేత ఇంట్లో రూ. 40 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు


నంద్యాల ఉప ఎన్నికలో మద్యం, డబ్బు ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, బనగానపల్లె మండలం పలకలూరు గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత ఇంటిపై ఈ ఉదయం దాడి చేసిన పోలీసులు... ఏకంగా రూ.40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును ఉంచారనే అనుమానంతో దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

  • Loading...

More Telugu News