: గ్లామర్ కోసం ఎక్స్ పోజింగ్ చేయడం నాకు ఇష్టం ఉండదు: హీరోయిన్ సాయిపల్లవి


శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన హీరోయిన్ సాయిపల్లవి. ఈ చిత్రంలో భానుమతి పాత్ర పోషించిన సాయిపల్లవి, ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందనే విషయం మాటల్లో చెప్పలేము. ప్రస్తుతం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది. గ్లామర్ కోసం ఎక్స్ పోజింగ్ చేయడం తనకు ఇష్టం ఉండదని. కిస్సింగ్ సీన్స్ కూ తాను వ్యతిరేకమని స్పష్టం చేసింది. సినిమాల్లో నటించాలనే తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులు గౌరవించారు కనుక, వాళ్లని ఇబ్బందిపెట్టే పనేదీ తాను చేయదల్చుకోలేదని సాయిపల్లవి చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News