: క్రికెట్ బెట్టింగ్.. పోలీసుల అదుపులో నెల్లూరు టీడీపీ యువనేత!


క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ యువనేత బ్రహ్మానాయుడు ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ మాఫియాతో ఆయనకు గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ యువనేత దర్యాప్తునకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ మాఫియాతో సంబంధం ఉన్న 27 మంది పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News