: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఒవైసీ సోదరులను శునకాలతో పోల్చిన వైనం!


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం జరిగిన బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ ఒవైసీ సోదరులను శునకాలతో పోల్చారు. హైదరాబాద్‌లో ముస్లింల వెనకబాటు తనానికి ఎంఐఎంనే కారణమని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కించపరిచే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్ర పదజాలంతో రాజాసింగ్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News