: 5 వేల ఆన్ లైన్ ఫిర్యాదులు వచ్చాయి: నారా లోకేష్


గత 100 రోజుల్లో ఆన్ లైన్ ద్వారా 5000 ఫిర్యాదులు వచ్చాయని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. వాటిలో 3,092 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పడానికి సంతోషిస్తున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించే పనిలో ఉన్నామని చెప్పారు. తన శాఖల విషయానికి వస్తే, మొత్తం 1842 ఫిర్యాదులు అందాయని, వాటిలో ఇప్పటి వరకు 759 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. 

  • Loading...

More Telugu News