: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బాబు దూరం


తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన మహోన్నతుడు నందమూరి తారకరామారావు. పార్లమెంటులో ఈ నెల 7న జరిగే ఆయన విగ్రహావిష్కరణకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ తరుపున ఎంపీలు హాజరవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News