: నీతో సరితూగే వాళ్లు ఎవరూ లేరు: అమ్మకు అనుష్క గ్రీటింగ్స్
తన తల్లిపై తనకు ఎంత ప్రేమ ఉందో హీరోయిన్ అనుష్క ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. అమ్మే తనకు సర్వస్వమని ఆమె తెలిపింది. పుట్టినరోజు సందర్భంగా తన తల్లికి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. 'నీకు సరితూగే వారు ఎవరూ లేరు. నీ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు' అంటూ స్వీటీ ఎఫ్బీ లో పేర్కొంది. 'అమ్మా! నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా'నని తెలిపింది.