: మలేసియాలో మెరిసిన తెలుగుతేజం


బ్యాడ్మింటన్ తెలుగుతేజం పీవీ సింధు విదేశీ గడ్డపై సత్తా నిరూపించుకుంది. ఇటీవల సూపర్ ఫామ్ కనబరుస్తున్న సింధు మలేసియా గ్రాండ్ ప్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ మధ్యాహ్నం జరిగిన ఫైనల్లో సింధు 21-17, 17-21, 29-19తో సింగపూర్ షట్లర్ జువాన్ గూను చిత్తు చేసింది. కాగా, సింధు కెరీర్లో ఇదే తొలి గ్రాండ్ ప్రీ టైటిల్.

  • Loading...

More Telugu News