: హైకోర్టులో హీరో దిలీప్ కు మరోసారి చుక్కెదురు.. బెయిల్ కు నిరాకరణ!


మలయాళ స్టార్ హీరో దిలీప్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. హీరోయిన్ భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా బెయిల్ కోసం అతను పిటిషన్ వేశారు. అప్పుడు కూడా కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీ రేపటి వరకు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News