: రూ.3,499కే కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ విడుదల!
భారతీయ మార్కెట్లో బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయంతో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రూ.3,499కే దేశీయ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ‘ఐవూమీ మి4’ స్మార్ట్‌ఫోన్ ను అందుబాటులో ఉంచారు. ఇది చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారి సంస్థ ఐవూమీకి చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్.
ఐవూమీ మి4 ఫీచర్లు...
- 4.55 ఇంచ్ డిస్‌ప్లే
- 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
- 1 జీబీ ర్యామ్
- 8 జీబీ స్టోరేజ్
- 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 7.0 నూగట్
- డ్యుయల్ సిమ్
- 5 మెగాపిక్సల్ వెనుక కెమెరా
- 5 మెగాపిక్సల్ ముందు కెమెరా