: మూడేళ్లలో మోదీ ఎన్ని దేశాలు చుట్టేశారో తెలుసా?


గత మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 49 దేశాల్లో పర్యటించారు. ఈ విషయాన్ని రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ పర్యటన ద్వారా వివిధ దేశాలతో వివిధ అంశాలపై ప్రధాని మోదీ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపింది. ఒక ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ప్రధాని 10 దేశాల్లో పర్యటించారని చెప్పారు. 

  • Loading...

More Telugu News