: కెల్విన్‌కు చిత్రపరిశ్రమతో సంబంధాలను నిర్ధారించిన సిట్.. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మెంబర్ షిప్!


సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసును విచారిస్తున్న సిట్ మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్‌కు చిత్రపరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్నట్టు నిర్ధారించింది. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆయనకు సభ్యత్వం ఉన్నట్టు గుర్తించింది. షూటింగ్‌లో భాగంగా విదేశాలకు వెళ్లినప్పుడు భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసేవాడని తేల్చింది. అలాగే డ్రగ్స్ అక్రమ రవాణాకు కూడా పాల్పడ్డాడని గుర్తించింది.

  • Loading...

More Telugu News