: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సచిన్


తిరుమల శ్రీవారిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి కొంచెం సేపటి క్రితం ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు సచిన్ పయనమయ్యారు. రేపు ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని సచిన్ దర్శించుకోనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News