: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో గంభీర్, యువరాజ్ కు దక్కని చోటు


ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక జరిగింది. అందులో యువరాజ్, గంభీర్, సెహ్వాగ్ లకు స్థానం లభించలేదు. ఈ మేరకు ఎంపిక జాబితాను బిసిసిఐ విడుదల చేసింది. ధోని, ధావన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తిక్, మురళీ విజయ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్, అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, వినయ్ కుమార్ ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News