: డ్రగ్స్ కేసు: తెరపైకి రవితేజ డ్రైవర్ పేరు


డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరో రవితేజకు నోటీసులు అందాయనే వార్తతో అందరూ ఒక్క సారిగా షాక్ కు గురైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు అనూహ్యంగా ఈ కేసులోకి వచ్చాడు. ఇతన్ని కూడా విచారించే అవకాశం ఉంది. రవితేజకు శ్రీనివాసరావు డ్రగ్స్ తీసుకు వచ్చేవాడా? అనే కోణంలో విచారణ జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News