: అద్నాన్ సమీ గారాలపట్టి ఫొటో ఇదీ!


ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ తన గారాలపట్టి మెదినా సమీ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మెదినా ఫొటోలను పోస్ట్ చేశారు. తన కూతురి ఫొటో పోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఆమెకు దేవుడి దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరాడు. కాగా, అద్నాన్ సమీ, రోయా ఫర్యాబీ దంపతులకు ఈ ఏడాది మే 8న మెదినా జన్మించింది. ఇదిలా ఉండగా, సమీ తెలుగులో పలు సినిమాల్లో పలు హిట్ సాంగ్స్ పాడిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News